Surprise Me!

The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu

2021-06-04 116 Dailymotion

The Family Man 2 Review. Manoj Bajpayee and Samantha Akkineni-starrer The Family Man 2 is finally here. The show is currently streaming on Amazon Prime Video
#Thefamilyman2
#SamanthaAkkineni
#ManojBaajpayee

సెకండ్ ఎపిసోడ్‌లో సమంత అక్కినేని ఎంట్రీ ఎమోషనల్ నోట్‌తో మొదలైంది. లైంగిక వివక్షకు గురయ్యే రాజీ పాత్రలో కనిపించింది. కంపెనీలో పనిచేసే కూలీ పాత్రలో సమంత డీ గ్లామరైజ్డ్‌గా నటించింది. ఇక సెకండ్ ఎపిసోడ్‌ చివర్లలో సమంత ఫెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంది. సమంత పాత్ర చేంజ్ ఓవర్ అదరగొట్టింది. సమంత చెప్పిన డైలాగ్స్ రక్తం ఉప్పొంగేలా చేస్తాయి